ఎల్ఐసీ పాలసీపై రూ.3,500 డిస్కౌంట్
ఎల్ఐసీ పాలసీహోల్డర్స్‌కు శుభవార్త.
ఎల్ఐసీ స్పెషల్ రివైవల్ క్యాంపైన్.
ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణకు ఛాన్స్.
మార్చి 24 వరకు రివైవల్ క్యాంపైన్.
లేట్ ఫీజ్‌పై డిస్కౌంట్ ప్రకటించిన ఎల్ఐసీ.
రూ.1,00,000 లోపు ప్రీమియంపై రూ.2,500 డిస్కౌంట్.
రూ.1,00,001 నుంచి రూ.3,00,000 ప్రీమియంపై రూ.3,000 డిస్కౌంట్.
రూ.3,00,001 ప్రీమియంపై రూ.3,500 వరకు డిస్కౌంట్.
మైక్రో ఇన్స్యూరెన్స్ పాలసీలకు లేట్ ఫీజు మినహాయింపు.
ప్రీమియం చెల్లించని తేదీ నుంచి 5 ఏళ్ల లోపు పాలసీల పునరుద్ధరణ.
Watch This: నెలకు రూ.1,200 పొదుపు... రూ.15 లక్షలు మీవే