రూ.6,000 ప్రీమియం...
రూ.50 లక్షల బీమా

ఎల్ఐసీ నుంచి న్యూ జీవన్ అమర్ ప్లాన్.

పాత ప్లాన్ నిలిపివేసి కొత్త ప్లాన్ ప్రకటించిన ఎల్ఐసీ.

ఎల్ఐసీ అందిస్తున్న టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ.

పాలసీహోల్డర్ మరణిస్తే కుటుంబానికి ఆర్థికంగా అండ.

18 నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న వారు ఎవరైనా తీసుకోవచ్చు.

80 ఏళ్ల లోపే మెచ్యూరిటీ వయస్సు.

కనీస సమ్ అష్యూర్డ్ రూ.25,00,000, గరిష్ట పరిమితి లేదు.

10 నుంచి 40 ఏళ్ల మధ్య పాలసీ టర్మ్.

రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్స్.

20 ఏళ్ల వ్యక్తి రూ.50 లక్షల పాలసీ తీసుకుంటే ఏటా రూ.5,959 ప్రీమియం.

Watch This- రూమ్ హీటర్... ఈ జాగ్రత్తలు తప్పనిసరి