పెళ్లికీ ఇన్సూరెన్స్... ఎందుకంటే

వివాహ వేడుకలకు కూడా బీమా సదుపాయం.

పాపులర్ అవుతున్న వెడ్డింగ్ ఇన్సూరెన్స్​.

రూ.50 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే పెళ్లిళ్లకు బీమా.

అనుకోని పరిస్థితుల్లో పెళ్లి ఆగిపోతే బీమా వర్తిస్తుంది.

వధూవరులు వివాహం రద్దు చేసుకుంటే ఇన్స్యూరెన్స్ వర్తించదు.

అనూహ్య పరిస్థితుల్లో పెళ్లి రద్దైతే బీమా చెల్లించనున్న ఇన్స్యూరెన్స్ కంపెనీ.

పెళ్లి రద్దుకు గల కారణాలు పరిశీలించిన తర్వాతే బీమా చెల్లింపు.

ఉగ్రవాద దాడి, సమ్మె, వధూవరుల కిడ్నాప్ లాంటి సమయంలో పాలసీ వర్తించదు.

అతిథుల దుస్తులు, వస్తువులు కోల్పోయినా బీమా వర్తించదు.

వివాదాల కారణంగా వివాహం రద్దైనా బీమా వర్తించదు.

Watch This: జనరల్ టికెట్‌తో స్లీపర్ క్లాస్ ప్రయాణం