తిరుమలలో రూ.300 దర్శనం టికెట్ ఈజీగా ఇలా పొందండి

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా?

రూ.300 దర్శనం టికెట్ ఈజీగా పొందడానికి అనేక మార్గాలు.

బస్ టికెట్‌తోపాటు రూ.300 టికెట్ ఇస్తున్న టీఎస్ఆర్‌టీసీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ.

బస్సులో తిరుపతి వెళ్లేవారికి మంచి అవకాశం.

రూ.300 దర్శనం టికెట్లు ఇస్తున్న కర్నాటక, తమిళనాడు ఆర్‌టీసీ.

రూ.300 టికెట్ కలిపి ఐఆర్‌సీటీసీ టూరిజం టూర్ ప్యాకేజీలు.

టూర్ ప్యాకేజీ ధరలోనే శ్రీఘ్రదర్శనం టికెట్.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టూరిజం తిరుమల టూర్ ప్యాకేజీలు.

టీఎస్‌టీడీసీ, ఏపీటీడీసీ టూర్ ప్యాకేజీలతో శీఘ్రదర్శనం.

తిరుమలలో రక్తదానం చేసే భక్తులకు శీఘ్రదర్శనం.

ఒక రోజులో మొదటి 10 మందికే అవకాశం.

ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో శీఘ్రదర్శనం టికెట్లు.

Watch This- రూ.6,000 ప్రీమియం... రూ.50 లక్షల బీమా