రైలులో
సర్క్యులర్ టికెట్... లాభాలివే
లాంగ్ టూర్ వెళ్లేవారికి సర్క్యులర్ టికెట్‌తో బెనిఫిట్స్.
వేర్వేరు టికెట్స్ బుక్ చేయాల్సిన అవసరం లేదు.
వేర్వేరు ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే అయోమయమే.
ఒకే సర్క్యులర్ ట్రైన్ టికెట్ తీసుకుంటే చాలు.
సర్క్యులర్ టికెట్లో 8 వరకు స్టేషన్స్ కవర్ చేయొచ్చు.
పర్యాటకులు, వ్యాపారులు, విద్యార్థులకు ఉపయోగపడే సర్క్యులర్ టికెట్.
సర్క్యులర్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేయడం కుదరదు.
రైల్వే టికెట్ కౌంటర్లో సర్క్యులర్ టికెట్ తీసుకోవచ్చు.
రైల్వే అధికారులకు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
జర్నీ వివరాలు ఎంటర్ చేసి సర్క్యులర్ టికెట్ తీసుకోవచ్చు.
సర్క్యులర్ టికెట్‌తో ఛార్జీలు కూడా తగ్గుతాయి.
స్టాండర్డ్ సర్క్యులర్ జర్నీ టికెట్లు అమ్ముతున్న రైల్వే జోన్లు.
Watch This: జనరల్ టికెట్‌తో స్లీపర్ క్లాస్ ప్రయాణం