పీఎఫ్ డబ్బులు డ్రా చేయడానికి ఈ 7 ఫామ్స్
పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసే ఛాన్స్.
క్లెయిమ్ కోసం ప్రధానంగా 7 ఫామ్స్.
Form 13: వేర్వేరు కంపెనీల డబ్బుల్ని ఒకే అకౌంట్‌లోకి మార్చడానికి.
Form 20: ఉద్యోగి మరణిస్తే నామినీ పీఎఫ్ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోవడానికి.
Form 51F: ఉద్యోగి మరణిస్తే EDLI బెనిఫిట్స్ పొందడానికి.
Form 10C: ఈపీఎస్ స్కీమ్ యజమాని వాటా నుంచి డబ్బులు డ్రా చేయడానికి.
Form 10D: రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ పొందడానికి.
Form 19: పీఎఫ్ అకౌంట్ ఫైనల్ సెటిల్మెంట్ కోసం.
Form 31: పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవడానికి.
ఉద్యోగులకు ఎక్కువగా ఫామ్ 10సీ, ఫామ్ 31, ఫామ్ 19 అవసరం.
Watch This: తిరుపతి లోకల్ టూర్ ప్యాకేజీ