కజ్జికాయలు, మోమోస్ కోసం స్పెషల్ మెషిన్

telugu.news18.com

కజ్జికాయలు, మోమోస్‌ని ఇంట్లో సింపుల్‌గా చేసుకునేందుకు ఈ యంత్రం బాగా ఉపయోగపడుతుంది.

దీన్ని AAshonee బ్రాండ్ పేరుతో అమెజాన్‌లో అమ్ముతున్నారు. దీన్ని ఇండియాలోనే ఉత్పత్తి చేస్తున్నారు.

ఈ మెషిన్ మల్టీ కలర్‌లో లభిస్తోంది. దీన్ని సిలికాన్ మెటీరియల్‌తో తయారుచేశారు. 

ఈ యంత్రం పొడవు 40 సెం.మీ, వెడల్పు 50 సెం.మీ, ఎత్తు 2 సెం.మీ ఉంది. దీని బరువు 250 గ్రాములు.

ఈ యంత్రం జిగురుగా ఉండదనీ, దీనిపై తయారు చేసేటప్పుడు.. పిండి దీనికి అతుక్కోదని చెబుతున్నారు.

కొత్తగా పెళ్లైన వారికి గిఫ్టుగా ఈ మెషిన్ బాగుంటుందని చెబుతున్నారు. ఇది ఎక్కువ కాలం పనిచేస్తుందని అంటున్నారు.

దీన్ని వాడేటప్పుడు.. ముందుగా... సర్ఫేస్‌పై పిండి ముద్దను ఉంచాలి.

పై మూతను నొక్కితే... మెత్తని చపాతీ తయారవుతుంది.

ఆ చపాతీని కజ్జికాయ కోసం ఉన్న సెట్‌లో ఉంచి... స్వీట్ వెయ్యాలి. 

క్లోజ్ చేసి తెరిస్తే... కజ్జికాయ తయారైపోతుంది. ఇదంతా అర నిమిషంలో అయిపోతుంది.

దీని అసలు ధర రూ.699 ఉండగా.. అమెజాన్‌లో దీన్ని 36 శాతం తగ్గింపుతో రూ.449కి ఇస్తున్నారు.

(Image credit - https://www.amazon.in/Gujiya-Ghughra-Machine-Dumpling-Kitchen/dp/B0BX5TM1K9)

Watch This- మినీ ఎయిర్ కూలర్.. వేసవిలో కూల్ ఆప్షన్