+
+
+
+
+
+
+ + +
జావా 42 బాబర్ బైక్ ఫీచర్స్ అదుర్స్
+ + +
+
+
+
ఇండియాలో లాంఛ్ అయిన జావా 42 బాబర్.
+ + +
+
+
+
జావా 42 బాబర్ ప్రారంభ ధర రూ.2,06,500.
+ + +
+
+
+
టాప్-ఎండ్ మోడల్ ధర రూ.2,09,000.
+ +
+
+
+
మిస్టిక్ కాపర్, మూన్‌స్టోన్ వైట్, డ్యూయల్-టోన్ జాస్పర్ రెడ్ కలర్స్.
+ +
+
+
+
వచ్చే వారం నుంచి బైక్‌ల డెలివరీ.
+ + +
+
+
+
అట్రాక్టివ్ లుక్‌లో కనిపిస్తున్న జావా 42 బాబర్.
+
+
+
+
+
+
+ + +
రౌండ్ హెడ్‌ల్యాంప్, ఇండిపెండెంట్ క్లాక్ కన్సోల్, కొత్త హ్యాండిల్ బార్.
+ + +
+
+
+
కొత్త ఫ్యూయల్ ట్యాంక్, రీడిజైన్ చేసిన అడ్జస్టబుల్ సీట్.
+ + +
+
+
+
టూ -స్టెప్ అడ్జస్టబుల్ ఫీచర్‌తో సీట్.
+ + +
+
+
+
బైక్ వెనుక ఫెండర్‌పై చిన్న లగేజ్ ర్యాక్.
+ + +
+
+
+
బైక్ ఫెండర్స్, సైడ్ ప్యానెల్స్ గ్లోస్ బ్లాక్ ఫినిష్.
+ +
+
+
+
334సీసీ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్.
Watch This- ఆధార్ నెంబర్‌తో అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా