రూ.3,560 ధరకే 3 రోజుల తిరుపతి టూర్

విజయవాడ నుంచి తిరుపతి టూర్ ప్యాకేజీ.

విజయ్ గోవిందం పేరుతో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ.

తిరుపతి టూర్ ప్యాకేజీ ధర రూ.4,000 లోపే.

ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ.

టూర్ ప్యాకేజీలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా.

మొదటి రోజు విజయవాడ నుంచి ప్రయాణం.

రెండో రోజు తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం.

ఆ తర్వాత తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి ఆలయ దర్శనం.

మూడో రోజు విజయవాడ ముగిసే టూర్.

తిరుపతి ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3,560.

Watch This: తిరుపతి లోకల్ టూర్ ప్యాకేజీ