ఐఆర్సీటీసీ తమిళనాడు టూర్ ప్యాకేజీ
తమిళనాడు టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తున్న ఐఆర్సీటీసీ.
టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు పేరుతో టూర్ ప్యాకేజీ.
ఇది 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ.
ఫిబ్రవరి 5న టూర్ ప్రారంభం.
మొదటి రోజు హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం.
చెన్నై చేరుకున్న తర్వాత మహాబలిపురం టూర్.
రెండో రోజు కంచి కామాక్షి, అరుణాచల శివుడి దర్శనం.
మూడో రోజు ఆరోవిల్లె, అరబిందో ఆశ్రమం, ప్యారడైస్ బీచ్ సందర్శన.
నాలుగో రోజు చిదంబరం నటరాజ స్వామి ఆళయం, గంగైకొండ చోళాపురం సందర్శన.
ఐదో రోజు కుంబకోణంలోని ఆలయాల సందర్శన.
ఆరో రోజు తంజావూర్ బృహదీశ్వర ఆలయ సందర్శన.
టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు ప్యాకేజీ ప్రారంభ ధర రూ.29,750.
Watch This: జనరల్ టికెట్‌తో స్లీపర్ క్లాస్ ప్రయాణం