ఊటీకి సమ్మర్ టూర్ ప్యాకేజీ

ఐఆర్‌సీటీసీ టూరిజం ఊటీ టూర్ ప్యాకేజీ.

ప్రతీ మంగళవారం తిరుపతి నుంచి ఊటీకి ప్రత్యేక ప్యాకేజీ.

ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ.

ఊటీ, కూనూర్‌లోని పర్యాటక ప్రాంతాలు చూసే ఛాన్స్.

మొదటి రోజు తిరుపతిలో ప్రయాణం ప్రారంభం.

రెండో రోజు ఊటీలో బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ సందర్శన.

మూడో రోజు ఊటీ లోకల్ సైట్ సీయింగ్.

దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ సందర్శన.

నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్.

ఐదో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం.

ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.11,210.

ప్యాకేజీలో రైలు టికెట్లు, సైట్ సీయింగ్, హోటల్‌లో బస, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.

Watch This: నెలకు రూ.1,200 పొదుపు... రూ.15 లక్షలు మీవే