ఐఆర్‌సీటీసీ రణ్ ఉత్సవ్ టూర్ ప్యాకేజీ వివరాలివే

గుజరాత్‌లో ప్రతీ ఏటా జరిగే రణ్ ఉత్సవ్.

పర్యాటకుల్ని ఆకర్షించే కచ్ ఫెస్టివల్.

తెల్లని ఎడారిలో జరిగే వేడుక ప్రత్యేక ఆకర్షణ.

ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీ.

ఇది 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ.

నవంబర్ 30 నుంచి ప్రతీ బుధవారం టూర్.

మొదటి రోజు ముంబై నుంచి ప్రయాణం.

రెండో రోజు వైట్ రణ్ రిసార్ట్స్‌లో చెకిన్.

సాయంత్రం సూర్యాస్తమయ దర్శనం.

మూడో రోజు కచ్ ఫెస్టివల్‌లో ఇన్ హౌజ్ యాక్టివిటీస్.

హస్తకళల గ్రామం గాంధీ ను గామ్ సందర్శన.

కచ్‌లో టెంట్ సిటీలో కల్చరల్ యాక్టివిటీస్.

నాలుగో రోజు స్వామి నారాయణ్ టెంపుల్, కచ్ మ్యూజియం, భుజోడి సందర్శన.

ఐఆర్‌సీటీసీ రణ్ ఉత్సవ్ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.16,350.

Watch This- ఆధార్ నెంబర్‌తో అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా