హైదరాబాద్ టు కేరళ... ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
కేరళ అందాలు చూడాలనుకునే పర్యాటకులకు శుభవార్త.
హైదరాబాద్ నుంచి కేరళ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ.
ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ టూరిజం.
కేరళ డిలైట్స్ పేరుతో 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ.
అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 13 వరకు టూర్.
మొదటి రోజు ఫోర్ట్ కొచ్చి, డచ్ ప్యాలెస్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ సందర్శన.
రెండో రోజు చీయపార వాటర్‌ఫాల్స్, టీ మ్యూజియం సందర్శన.
మూడో రోజు మున్నార్ సైట్‌సీయింగ్.
మెట్టుపెట్టి డ్యామ్, ఇకో పాయింట్, కుండ్లా డ్యామ్ లేక్ టూర్.
నాలుగో రోజు తేక్కడి, స్పైస్ ప్లాంటేషన్స్ టూర్.
ఐదో రోజు అలెప్పీ లేదా కుమారకోమ్ టూర్.
హౌజ్ బోట్లో ఒక రోజంతా విహారం.
ఆరో రోజు త్రివేండ్రం, జటాయు ఎర్త్ సెంటర్ సందర్శన.
ఏడో రోజు పద్మనాభ స్వామి ఆలయ సందర్శన.
కేరళ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.33,550.
Watch This- బిగ్ బిలియన్ సేల్ ధరల్ని ప్రకటించిన రియల్మీ