రూ.4,000 లోపే తిరుపతి టూర్ ప్యాకేజీ

ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతి టూర్ ప్యాకేజీ.

విజయవాడ, రాజమండ్రి నుంచి తిరుపతి టూర్.

- John Wood, Customer

గోవిందం పేరుతో ట్రైన్ టూర్ ప్యాకేజీ.

ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ.

ప్రతీ శుక్రవారం టూర్ ప్రారంభం.

మొదటి రోజు రాత్రంతా ప్రయాణం.

రెండో రోజు తిరుమలలో శ్రీవారి దర్శనం.

ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే అవకాశం.

ఆ తర్వాత తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం.

రెండో రోజు సాయంత్రం తిరుగు ప్రయాణం.

ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3690.

ప్యాకేజీలో రైలు ప్రయాణం, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.

Watch This- తిరుమలలో రూ.300 దర్శనం టికెట్ ఈజీగా ఇలా పొందండి