ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీ

ఈ వారం మరోసారి లాంగ్ వీకెండ్.

జనవరి 27 లీవ్ తీసుకుంటే వరుసగా నాలుగు రోజులు సెలవులు.

తిరుమల వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ.

ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ.

మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రయాణం ప్రారంభం.

రెండో రోజు శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ సందర్శన.

మూడో రోజు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం.

ఐఆర్‌సీటీసీ పూర్వ సంధ్య టూర్ ప్రారంభ ధర రూ.5,660.

ప్యాకేజీలో ప్రయాణం, బస, ఆలయాల దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.

ప్యాకేజీలోనే తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా.

Watch This- రూ.4,000 లోపే తిరుపతి టూర్ ప్యాకేజీ