రూ.10 వేలకే
5 రోజుల
కాశీ యాత్ర
ఐఆర్‌సీటీసీ జై కాశీ విశ్వనాథ్ గంగే యాత్ర.
ప్రతీ ఆదివారం హైదరాబాద్ నుంచి కాశీకి టూర్ ప్యాకేజీ.
5 రాత్రులు, 6 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ.
మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రయాణం ప్రారంభం.
సాయంత్రం గంగా హారతి కార్యక్రమం.
మూడో రోజు కాశీ విశ్వనాథ్ మందిర్, కాల భైరవ ఆలయం, భూ మందిర్ సందర్శన.
నాలుగో రోజు సార్‌నాథ్, ధామేఖ్ స్తూపం, బుద్ధ ఆలయం సందర్శన.
ఐదో రోజు త్రివేణి సంగమం సందర్శన.
ఐఆర్‌సీటీసీ కాశీ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.9,870.
Watch This: నెలకు రూ.1,200 పొదుపు... రూ.15 లక్షలు మీవే