తులం బంగారం రూ.38,000 లోపే
భారతీయులకు, బంగారానికి విడదీయరాని బంధం.
భారతీయులకు బంగారం కూడా పొదుపు మార్గమే.
90 శాతం బంగారం దిగుమతులు.
2022లో 706 టన్నుల బంగారం దిగుమతి.
అద్భుతమైన ఆఫర్ ఇచ్చిన భూటాన్ ప్రభుత్వం.
భూటాన్‌లో పర్యటించే భారతీయులు ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ కొనే ఛాన్స్.
భారతదేశంలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.55,630.
భూటాన్‌లో బంగారం ధర భారత కరెన్సీ ప్రకారం రూ.37,588.49.
భారతీయులు రూ.37,588.49 ధరకే 10 గ్రాముల బంగారం కొనే ఛాన్స్.
తక్కువ ధరకే బంగారం కొనడానికి కొన్ని షరతులు.
రూ.1,200 నుంచి రూ.1,800 మధ్య సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఫీజ్.
భూటాన్ ప్రభుత్వం టూరిస్ట్ సర్టిఫైడ్ హోటల్‌లో ఒక రాత్రి బస చేయాలి.
బంగారాన్ని కొనడానికి అమెరికా డాలర్లు తీసుకురావాలి.
స్త్రీలు 40 గ్రాములు, పురుషులు 20 గ్రాముల బంగారం కొనొచ్చు.
Watch This: నెలకు రూ.300 పొదుపు... రూ.1 కోటి రిటర్న్స్