జనరల్ టికెట్‌తో స్లీపర్ క్లాస్ ప్రయాణం

భారతీయ రైల్వే నుంచి త్వరలో మరో శుభవార్త.

జనరల్ టికెట్‌తో స్లీపర్ కోచ్‌లో ప్రయాణించే వెసులుబాటు.

త్వరలో నిర్ణయం తీసుకోనున్న ఇండియన్ రైల్వేస్.

పలు రైళ్లల్లో స్లీపర్ కోచ్‌లల్లో భారీగా బెర్తులు ఖాళీ.

స్లీపర్ కోచ్‌లల్లో మిగిలిన బెర్తులు జనరల్ ప్రయాణికులకు కేటాయింపు.

దేశంలోని అన్ని రైల్వే డివిజన్లను సమాచారం.

స్లీపర్ కోచ్‌లల్లో 80 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లపై ఆరా.

జనరల్ టికెట్ ప్రయాణికులు స్లీపర్‌లో  ప్రయాణించేందుకు అనుమతి.

అదనంగా ఛార్జీలు, రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

స్లీపర్ కోచ్‌లో బెర్తులు ఖాళీగా ఉంటేనే వెసులుబాటు.

ఈ నిర్ణయంతో వేలమంది ప్రయాణికులకు లబ్ధి.

రైళ్లల్లో ఆక్యుపెన్సీ సమస్యకు పరిష్కారం.

Watch This- ఇ-ఓటర్ ఐడీ... డౌన్‌లోడ్ చేయండిలా