రైల్వే ప్రయాణికులకు రూ.10 లక్షల బీమా
రైల్వే ప్రయాణికులకు రైల్వే ట్రావెల్ ఇన్స్యూరెన్స్.
ప్రయాణికులకు రూ.10 లక్షల వరకు బీమా.
రైలు ప్రమాదంలో మరణించినవారికి, గాయపడ్డవారికి కవరేజీ.
ప్రీమియం ఒక్క రూపాయి కన్నా తక్కువే.
రైల్వే ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఆప్షనల్ మాత్రమే.
రైలు టికెట్ బుక్ చేసేసమయంలో ప్రయాణ బీమా ఆప్షన్.
టికెట్లు బుక్ చేసేప్పుడు ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.
ప్రీమియం కేవలం 35 పైసలు మాత్రమే.
ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌కు బీమా కంపెనీ నుంచి లింక్.
లింక్ క్లిక్ చేసి నామినీ పేరు యాడ్ చేయాలి.
రైలు ప్రమాదంలో మరణిస్తే నామినీకి రూ.10 లక్షల బీమా డబ్బులు.
శాశ్వత వైకల్యానికి గురైతే రైల్వే రూ.10 లక్షలు.
పాక్షిక వైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు.
గాయాలపాలైతే ఆసుపత్రి ఖర్చులకు రూ.2 లక్షలు.
Watch This- రైలులో అప్పర్ బెర్త్ జర్నీ... రూల్స్ ఇవే