రైలులో అప్పర్ బెర్త్ జర్నీ... రూల్స్ ఇవే

రైలులో ప్రయాణికులకు వేర్వేరు బెర్తులు.

లోయర్, మిడిల్, అప్పర్, సైడ్ లోయర్, సైడ్ అప్పర్ బెర్తులు.

టికెట్ బుకింగ్ సమయంలో బెర్త్ ఆప్షన్.

అప్పర్ బెర్త్‌కు ప్రత్యేక నియమనిబంధనలు.

అప్పర్ బెర్త్ ప్రయాణికులు లోయర్ బెర్త్‌లో కూర్చోవచ్చు.

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే అవకాశం.

రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరి బెర్త్ వారికే.

లోయర్ బెర్త్ ప్రయాణికుల అనుమతితో కింద కూర్చోవచ్చు.

సైడ్ అప్పర్ బెర్త్ ప్రయాణికులకూ ఇదే రూల్.

సైడ్ లోయర్ బెర్త్‌లో ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణికులు కూర్చోవచ్చు.

Watch This: జనరల్ టికెట్‌తో స్లీపర్ క్లాస్ ప్రయాణం