వారికి డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కొత్త సర్వీస్ ఛార్జీలు.
డిసెంబర్ 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు అమలులోకి.
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ సిస్టమ్ సర్వీస్ ఛార్జీల ప్రకటన.
నాన్ ఐపీపీబీ నెట్‌వర్క్‌లో నెలకు ఒక లావాదేవీ ఉచితం.
క్యాష్ డిపాజిట్, విత్‌డ్రాయల్, మినీస్టేట్‌మెంట్ లావాదేవీలు చేయొచ్చు.
ఫ్రీ లిమిట్ దాటితే సర్వీస్ ఛార్జీలను చెల్లించాలి.
క్యాష్ విత్‌డ్రాయల్ కోసం ప్రతీ లావాదేవీకి రూ.20 + జీఎస్టీ.
AePS క్యాష్ డిపాజిట్ కోసం ప్రతీ లావాదేవీకి రూ.20 + జీఎస్టీ.
AePS మినీ స్టేట్మెంట్ కోసం ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.5+ జీఎస్టీ.
ఆధార్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగపడే AePS.
Watch This- ఆధార్ నెంబర్‌తో అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా