వృద్ధుల కోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్.
2004లో ప్రారంభమైన ప్రత్యేక పథకం.
ఇటీవల పెట్టుబడిని రెట్టింపు చేసిన కేంద్ర ప్రభుత్వం.
2023 ఏప్రిల్ 1 నుంచి పెరిగిన వడ్డీ రేటు.
ఏప్రిల్ 1 నుంచి 8.20 శాతం వడ్డీ రేటు అమలు.
ఒకరు గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు.
logo
ప్రతీ నెలా రూ.20,500 చొప్పున పెన్షన్.
భార్యాభర్తలు గరిష్టంగా రూ.60 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు.
ఇద్దరికి కలిపి ప్రతీ నెలా రూ.41,000 పెన్షన్.
60 ఏళ్లు దాటిన వృద్ధులకు అవకాశం.
Watch This: రూ.4,000 ఈఎంఐ... ఈ బైక్ మీదే