కొత్త యాక్టీవా వచ్చేసింది... ఫీచర్స్ ఇవే

2022 హోండా యాక్టీవా 6జీ ప్రీమియం ఎడిషన్ లాంఛ్.

ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ధర రూ.75,400.

స్టాండర్డ్ యాక్టీవా 6జీ కన్నా రూ.3,000 ఎక్కువ.

స్టాండర్డ్ యాక్టీవా 6జీ ధర రూ.72,400.

మ్యాట్ సంగారియా రెడ్ మెటాల్లిక్, మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాల్లిక్, పెరల్ సైరెన్ బ్లూ కలర్స్.

109.51cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్.

ముందువైపు త్రీడీ గోల్డెన్ యాక్టీవా ఎంబ్లమ్, ప్రీమియం ఎడిషన్ స్ట్రైప్స్.

ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.

స్టాండర్డ్ యాక్టీవా 6జీ లాగానే ఉన్న ప్రీమియం ఎడిషన్ ఫీచర్స్.

టీవీఎస్ జ్యుపిటర్, హోండా డియో, హీరో మ్యాస్ట్రో ఎడ్జ్‌కు పోటీ.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి