పాన్ ఆధార్ లింక్ చేయడానికి మార్చి 31 లాస్ట్ డేట్.
ఇప్పటికే పాన్, ఆధార్ లింక్ చేసినవారు స్టేటస్ చెక్ చేయాలి.
ముందుగా https://www.incometax.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
క్విక్ లింక్స్‌లో Link Aadhaar Status పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీలో పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
సబ్మిట్ పైన క్లిక్ చేస్తే పాన్ ఆధార్ లింక్ స్టేటస్ తెలుస్తుంది.
పాన్, ఆధార్ లింక్ చేయాలంటే రూ.1,000 జరిమానా.