ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేయండిలా

ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ వివరాల అప్‌డేట్.

మూడు నెలల పాటు ఉచితంగా సర్వీస్.

జూన్ 14 వరకు అవకాశం.

పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్ ఫ్రీగా అప్‌డేట్ చేయొచ్చు.

ఆధార్ తీసుకొని 10 ఏళ్లు దాటితే అప్‌డేట్ తప్పనిసరి.

సింపుల్ స్టెప్స్‌తో ఆధార్ అప్‌డేట్ చేయడం ఈజీ.

ముందుగా https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేయాలి.

మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

Online Update Services పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి.

Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.

పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌ సెలెక్ట్ చేయాలి.

మీ వివరాలు అప్‌డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

పేమెంట్ అవసరం లేకుండా ప్రాసెస్ పూర్తి చేయాలి.

Watch This- ఇ-ఓటర్ ఐడీ... డౌన్‌లోడ్ చేయండిలా