గోవాలో
ఆ తప్పు చేస్తే రూ.50,000 ఫైన్

సెలవుల్లో గోవాకు వచ్చే పర్యాటకుల రద్దీ ఎక్కువ.

పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కొత్త రూల్స్.

కొందరి తీరు వల్ల ఇతర పర్యాటకులకు ఇబ్బందులు.

ఫారిన్ టూరిస్టుల ఫోటోలు క్లిక్ చేస్తున్న పర్యాటకులు.

అనుమతి లేకుండా ఇతరుల ఫోటోలు క్లిక్ చేయకూడదు.

బీచ్ ఒడ్డున ఎక్కడ పడితే అక్కడ వంటలు చేయొద్దు.

బీచ్ సమీపంలో వంటలు చేయడంతో పలు ప్రమాదాలు.

బీచ్ ఒడ్డున మద్యం సేవించడం కూడా కుదరదు.

లైసెన్స్ పొందిన రెస్టారెంట్లు, హోటళ్లలోనే మద్యం సేవించాలి.

బీచ్‌లో చెత్త పారేస్తే కఠిన చర్యలు.

ఈ రూల్స్ అతిక్రమించినవారికి రూ.50,000 ఫైన్.

ట్యాక్సీ బుక్ చేస్తే మీటర్ ప్రకారమే డబ్బులు చెల్లించాలి.

Watch This- రైలులో అప్పర్ బెర్త్ జర్నీ... రూల్స్ ఇవే