ఈ ఎల్ఐసీ ప్లాన్‌తో
రూ.25,00,000 బెనిఫిట్

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీతో అనేక లాభాలు.

మెచ్యూరిటీ బెనిఫిట్స్‌తోపాటు జీవితాంతం కవరేజీ.

కనీస సమ్ అష్యూర్డ్ రూ.1,00,000.

రూ.1,00,000 పాలసీ తీసుకుంటే రూ.1,25,000 కవరేజీ.

పాలసీహోల్డర్ మరణిస్తే నామినీకి డబ్బులు.

కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 50 ఏళ్లు.

పాలసీ టర్మ్ 15 ఏళ్ల నుంచి 35 ఏళ్లు.

18 ఏళ్ల వ్యక్తికి రూ.5 లక్షల ప్లాన్‌కు నెలకు రూ.1156 ప్రీమియం.

మెచ్యూరిటీ సమయంలో రూ.25 లక్షల వరకు బెనిఫిట్.

జీవితాంతం రూ.5,00,000 రిస్క్ కవర్.

Watch This- రూ.6,000 ప్రీమియం... రూ.50 లక్షల బీమా