కరెంట్ బిల్ తగ్గించుకోవడానికి ఈ టిప్స్
అన్ని గదులల్లో లైట్, ఫ్యాన్ వేసి ఉంచవద్దు.
+ + +
+
+
+
రూంలో లేని సమయంలో లైట్, ఫ్యాన్ ఆపేయండి.
ప్రతీ సారి లైట్లు, ఫ్లాన్లపై ఆధారపడకండి
పగటి పూట కిటికీలు, తలుపులు తీసి లైట్లను ఆఫ్ చేయండి
గాలి వచ్చే అవకాశం ఉంటే ఫ్యాన్ కూడా ఆఫ్ చేయండి
ఉదయం సాయంత్రం, ఉదయం ఏసీని బంద్ చేసి సహజ గాలిని ఆస్వాదించండి
ఏదైనా వస్తువు ఛార్జింగ్ తర్వాత ఛార్జర్ ను ప్లగ్ నుంచి తొలగించండి
నెలకు ఓ సారి ఫ్రిజ్ ను శుభ్రం చేయండి.. ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసుకోండి
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి