ఇ-ఓటర్ ఐడీ... డౌన్‌లోడ్ చేయండిలా

ఇ-ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్.

ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో డౌన్‌లోడ్.

పీడీఎఫ్ రూపంలో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్.

ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడీ కార్డ్ (E-EPIC) అని పేరు.

డిజిటల్ ఓటర్ కార్డును ప్రింట్ తీసుకొని ల్యామినేట్ చేయొచ్చు.

సింపుల్ స్టెప్స్‌తో ఇ-ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు.

https://www.nvsp.in/ లేదా http://voterportal.eci.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

మీ వివరాలతో లాగిన్ చేయాలి.

హోమ్ పేజీలో E-EPIC Download పైన క్లిక్ చేయాలి.

EPIC నెంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి.

ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి.

ఓటీపీ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ వెరిఫై చేయాలి.

క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Download e-EPIC పైన క్లిక్ చేయాలి.

డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.

Watch This- రూ.4,000 లోపే తిరుపతి టూర్ ప్యాకేజీ