నోకియా టాయిలెట్ పేపర్ గురించి మీకు తెలుసా?

గతంలో టాయిలెట్ పేపర్లు తయారు చేసిన నోకియా.

క్యాండిల్స్ అమ్మిన కోల్గేట్.

ప్రముఖ బ్రాండ్లు మొదట్లో అమ్మిన వస్తువులపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.

వాల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ట్వీట్‌ని రీట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా.

వాల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ట్వీట్‌లో ఆసక్తికరమైన వివరాలు.

టాయిలెట్ పేపర్లు అమ్మిన నోకియా.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు తయారు చేసిన సోనీ.

పండ్లు, చేపల్ని అమ్మిన సాంసంగ్.

వుడెన్ టాయ్ డక్స్ తయారు చేసిన లీగో.

క్యాండిల్స్ తయారుచేసి అమ్మిన కోల్గేట్.

మగ్గం పనులు చేసిన టొయోటా.

ప్లేయింగ్ కార్డ్స్ తయారు చేసిన నింటెండో.

టిఫానీ అండ్ కో మొదట్లో స్టేషనరీ కంపెనీ.

హస్‌బ్రో మొదట్లో టెక్స్‌టైల్స్ కంపెనీ.

పెన్స్ తయారుచేసి అమ్మిన ఐకియా.

వ్రిగ్లీ సంస్థ సోప్, ఎవాన్ కంపెనీ బుక్స్, డ్యూపాంట్ గన్ పౌడర్ అమ్మేవి.

Watch This- రూ.12,000 లోపే నథింగ్ ఫోన్ 1... బిగ్ బిలియన్ ఆఫర్