బంగారం కొనేవారికి శుభవార్త.. రూ.10 వేల  డిస్కౌంట్ 

 బంగారం కొనుగోలుపై దసరా ధమాకా ఆఫర్లు

+ + +

+
+
+

తనిష్క్‌లో షాపింగ్ చేసే వారికి భారీ తగ్గింపు 

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ఉన్న వారికే ఆఫర్ 

 ఎంపిక చేసిన స్టోర్లలోనే ఆఫర్ అందుబాటులో

 అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు డిస్కౌంట్

 రూ.10 వేల తగ్గింపుకు కార్డ్ ట్రాన్సాక్షన్ వాల్యూ రూ. 1,50,000గా ఉండాల్సిందే

 తనిష్క్ జువెలరీ షాపుకు వెళ్లి ఆఫర్ చెక్ చేసుకోండి

 హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730

Watch This - సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. వంట నూనెపై కీలక నిర్ణయం