మీ డెబిట్, క్రెడిట్ కార్డుకు టోకెన్ క్రియేట్ చేయాలి ఇలా
అక్టోబర్ 1 నుంచి కార్డ్ టోకెనైజేషన్ రూల్స్.
కార్డు వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లకుండా కార్డ్ టోకెనైజేషన్.
ఆన్లైన్ లావాదేవీలకు కార్డ్ టోకెనైజేషన్ తప్పనిసరి.
కార్డ్ టోకెనైజేషన్ చేయడానికి 6 స్టెప్స్.
Step 1- ఇకామర్స్ వెబ్సైట్లో పేమెంట్ ప్రాసెస్ ప్రారంభించండి.
Step 2- చెకౌట్ సమయంలో మీ కార్డ్ వివరాలు ఎంటర్ చేయండి.
Step 3- Save card as per RBI guidelines ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
Step 4- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి.
Step 5- మీ కార్డు వివరాలకు బదులుగా టోకెన్ జనరేట్ అవుతుంది.
Step 6- అదే వెబ్సైట్లో ట్రాన్సాక్షన్ చేస్తే కార్డులోని చివరి 4 అంకెలు కనిపిస్తాయి.
Watch This- రూ.13,000 లోపే 43 అంగుళాల స్మార్ట్ టీవీ