ఏప్రిల్‌లో బ్యాంకులకు 11 సెలవులు

ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేసేవారికి అలర్ట్.

ఏప్రిల్‌లో బ్యాంకులకు చాలా సెలవులు.

మొత్తం 11 రోజులు మూతపడనున్న బ్యాంకులు.

ఏప్రిల్ 1- ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్

ఏప్రిల్ 2- ఆదివారం

ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి

ఏప్రిల్ 7- గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 8- రెండో శనివారం

ఏప్రిల్ 9- ఆదివారం

ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి

ఏప్రిల్ 16- ఆదివారం

ఏప్రిల్ 22- నాలుగో శనివారం, రంజాన్

ఏప్రిల్ 23- ఆదివారం

ఏప్రిల్ 30- ఆదివారం

Watch This: నెలకు రూ.1,200 పొదుపు... రూ.15 లక్షలు మీవే