ఇంట్లో తెలుపు-ఎరుపు చీమలు కనిపిస్తే సంకేతం..

పరిశుభ్రత పాటించినప్పటికీ ఇంట్లో చీమలు సర్వసాధారణం.

జోతిషశాస్త్రంలో చీమల రుపాన్ని శుభ అశుభకరమైన సంఘటనలతో సంబంధం కలిగి ఉంటుంది.

తేమ ఉన్న ప్రదేశంలో చీమలు తరచుగా బయటకు రావడం కనిపిస్తుంది.

ఇంట్లో ఎర్ర చీమలను చూడటం ఆర్థిక ఇబ్బందులకు సంకేతం.

చీమలను తరిమికొట్టడానికి నిమ్మ, బే లీవ్స్, లవంగాలు ఉపయోగించండి.

అకస్మాత్తుగా నల్ల చీమలను చూడటం శుభ సంకేతంగా పరిగణిస్తారు

నల్ల చీమలు జీవితంలో మార్పును సూచిస్తాయి.

నల్ల చీమలకు పిండి ఆహారంగా పెట్టి ఇష్టదైవం ఆశీస్సులు పొందవచ్చు.

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

తదుపరి స్టోరీ: ఈ తేదీలో పుట్టినవారు అందరినీ ఓడించేస్తారట

telugu.news18.com