కలలో ఆవు కనిపిస్తే..

telugu.news18.com

మనిషి చూసే కలల వివరణ స్వప్న శాస్త్రంలో ఉంది.కలలు రాబోయే సమయం కోసం వ్యక్తిని హెచ్చరిస్తాయి.

కొన్ని కలలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇవి జీవితంలో ఆనందనిస్తాయి. 

కలలో ఆవును చూడటం శుభసూచకం.

కలలో ఆవు కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కలలో ఆవుదూడ కనిపిస్తే లాభం కలిగే అవకాశం ఉంది.

కలలో ఆవుకు రొట్టె తినిపిస్తే  దీర్ఘాయివును సూచిస్తుంది.

కలలో ఆవుల మందను చూస్తే ధనవంతులు కావడానికి సంకేతం

తెల్లటి ఆవు కలలో కనిపిస్తే జీవిత కష్టాలు దూరమవుతాయి.

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

తదుపరి స్టోరీ: ఇంట్లో తెలుపు నలుపు చీమలు కనిపిస్తే..

telugu.news18.com