సూది, దారాలను అలా ఉంచితే అప్పులే..!

telugu.news18.com

వాస్తుశాస్త్రంలో సూది, దారం పెట్టడానికి సంబంధించిన కొన్ని సాధారణ మార్గదర్శకాలు ఉన్నాయి.

సూదులు, దారాలను శుభ్రమైన, మంచి ప్రదేశంలో మాత్రమే ఉంచండి.

వాస్తు శాస్త్రం ప్రకారం చిందరవందరగా ఉన్న ప్రదేశాలు నెగెటివ్ ఎనర్జీని తీసుకుంటాయి. అలాంటిచోట పెట్టే సూదులు, దారాలూ ప్రమాదకరంగా మారతాయి.

గదికి తూర్పు లేదా ఉత్తర దిశలో సూదులు, దారాలను ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ దిశల్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

గది.. దక్షిణ లేదా నైరుతి దిశలో సూదులు, దారాలను ఉంచడం మంచిది కాదు. ఈ దిశల్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.

దక్షిణ లేదా నైరుతి దిశలో ఉంచితే అనారోగ్యాలు, అప్పులు, కష్టాలు, బాధలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

సూదులు, దారాలను వేరుగా ఉంచాలి. వాటిని కలిపి ఉంచితే ప్రతికూల శక్తి ఏర్పడి ఇంట్లో సభ్యులు అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటారు.

ఉపయోగించని సూదులు, దారాల నుంచి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. వాటిని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోకూడదు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.

Watch This- ఎయిర్ కూలర్ ఫ్యాన్.. భలే ఉందిగా!