చీపురుకు ఇవి కడితే.. లక్ష్మీదేవి మీతోనే!
మనం రోజూ ఇల్లు, వాకిలి ఊడ్చేందుకు చీపురు వాడుతాం.
పురాణాల ప్రకారం ఇంట్లో దుమ్ము ఉంటే లక్ష్మీదేవి అడుగుపెట్టరు
లక్ష్మీదేవిని ఇంట్లోకి పిలిస్తే సరిపోదు. ఆమెను సంతోషంగా ఉంచాలి
ఇల్లంతా దుమ్ములేకుండా పరిశుభ్రంగా ఉంచాలి.
దుమ్ము ఉంటే అమ్మకు కోపం వచ్చి, ఆర్థిక కష్టాలు మొదలవుతాయి
వాస్తు శాస్త్రం ప్రకారం చీపురుపైన ఓ తెల్లటి తాడును కట్టాలి
తెల్లతాడు ఉన్న చీపురుతో ఊడ్చితే అమ్మవారు ప్రశాంతంగా ఉంటారు
తెల్లటి తాడు అమ్మవారిని శాంతంగా ఉంచుతుంది.
చీపురు కొన్నాక తెల్లటి తాడును కట్టమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు
సూర్యాస్తమయం తర్వాత, చీకటి పడ్డాక చీపురుతో ఊడ్వవద్దు
చీకట్లో ఊడ్చితే అరిష్టం తప్పదంటున్నారు వాస్తు నిపుణులు
ఈ అంశాలను న్యూస్ 18 తెలుగు ధ్రువీకరించట్లేదని గమనించగలరు
Watch This- చలికాలంలో గర్భిణీలు ఇవి తినవద్దు