ఈ రాశుల వారిది డర్టీ మైండ్‌సెట్‌.. వీరికి అదే ముఖ్యం..

ఆపోజిట్ జెండర్ శరీక ఆకృతితో సంబంధం లేకుండా వారి గుణగణాలను చూసి కలిగే ఇష్టమే ప్రేమ అంటారు చాలామంది లవర్స్. 

ఇలాంటి వారు ఎదుటివారి ఎమోషన్స్, మనసును మాత్రమే చూస్తారు. వారితో చాలా నిజాయితీగా, ఎమోషల్‌గా కూడా ఉంటారు. 

మరికొందరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు.కేవలం బాడీ షేప్ చూసి ఇతరులను ఇష్టపడుతుంటారు. 

వీరు తమ జీవితంలో అన్నిటికంటే ఫిజికల్ ఇంటిమసీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇలాంటి లక్షణాలు ఉన్న నాలుగు రాశులు ఏవో చూద్దాం.

* వృషభం : ఈ రాశివారు హాట్, ఎనర్జిటిక్ పార్ట్నర్‌ను కోరుకుంటారు. ఇలాంటి కోరికలతో కొంతమంది భాగస్వామితో మాత్రమే కాకుండా ఇతరులతో కూడా రిలేషన్‌షిప్ పెట్టుకుంటారు. 

* వృశ్చికం : ఈ రాశివారు ఎల్లప్పుడు డర్టీ మైండ్‌సెట్‌తో ఉంటారు. ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేరు. లైంగిక సాన్నిహిత్యం వీరికి చాలా ముఖ్యమైనది. 

* మేషం : వీరిలో ఆప్యాయత, సెంటిమెంట్ భావాలు చాలా తక్కువ. ప్రేమ వ్యవహారాన్ని చివరకు బెడ్ వరకు తీసుకుపోవడానికి వీరు చేయని ప్రయత్నం ఉండదు. 

* ధనుస్సు : ఈ రాశి అగ్నికి సంకేతం కాబట్టి.. చాలా సరసంగా ఉంటారు. ప్రేమ కంటే శృంగారానికే ప్రాధాన్యత ఇస్తారు. తమ కోరికలు తీర్చుకోవడానికి ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తారు.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. )

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి