ఈ రాశులవారికి కోపం ఎక్కువ. ఉత్తినే ఫైర్ అవుతారు

telugu.news18.com

ప్రతి మనిషిలో కోపం, ప్రేమ, జాలి అన్నీ ఉంటాయి

ప్రతి దానికీ ఓ హద్దు ఉంటుంది. ఆ లైన్ దాటితే ప్రమాదమే.

యాంగర్ మేనేజ్‌మెంట్ ఈ రోజుల్లో చాలా ముఖ్యం.

కొన్ని రాశుల వారికి సహనం ఎక్కువగా ఉండదు.

అలాంటి వారితో ఎదుటివారు జాగ్రత్తగా వ్యవహరించాలి

వృశ్చిక రాశి వారు కోపంతో కూడిన అంశాల్ని డీల్ చేస్తుంటారు.

వృశ్చిక రాశి వారు కోల్పోతే అస్సలు సహించరు.

వృశ్చిక రాశి వారు కోపం వచ్చేదాకా పరిస్థితులను పెరగనివ్వరు

మిథున రాశి వారు చెలాకీగా, చురుకుగా ఉంటారు

వీరిని ఎవరైనా తప్పుగా అంటే అగ్నిపర్వతం అయిపోతారు

మీన రాశి వారు మనీ మైండెడ్. వీరికి కోపం ఎక్కువ.

ఏ విషయమైనా కోపంలో అటో ఇటో తేల్చేస్తారు.

కోపంలో అన్న మాటలకు తర్వాత ఫీలవుతారు.

వృషభరాశి వారు సహజంగానే మొరటుగా ఉంటారు

గొడవపడితే అవతలి వారిని త్వరగా తలదించేలా చేస్తారు

సాధ్యమైనంతవరకూ ఈ రాశి వారు ఇతరులతో పెట్టుకోరు

కర్కాటక రాశి వారు ప్రతి దానికీ గిరి గీసుకుంటారు.

ఎవరైనా తమ జోలికి వస్తే అస్సలు ఊరుకోరు

వీరు చిన్న విషయాల్ని కూడా బూతద్దంలో చూస్తారు 

వీళ్లు కోపంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ల జోలికి వెళ్లకూడదు

ధనస్సు రాశి వారు ఎప్పుడూ చెలాకీగా ఉంటారు

కోపం వస్తే మాత్రం అణుబాంబులా మారిపోతారు

అవసరమైతే దాడి చేయడానికి కూడా వెనకాడరు

ఇవి కొందరు పండితుల అభిప్రాయాలు మాత్రమే. న్యూస్18 ధ్రువీకరించట్లేదు.

Watch This- ఈ 3 రాశుల వారు వెండి నగలు ధరించకూడదు