శని వక్ర దృష్టి పడిందనడానికి ఆరు సంకేతాలు 

telugu.news18.com

జ్యోతిషశాస్త్రంలో శనిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు. కర్మల ఆధారంగా శుభ ,అశుభ ఫలితాలను ఇస్తాడు. 

జాతకంలో శని స్థానం మారినప్పుడు ప్రతికూల ,అనుకూల ఫలితాలు లభిస్తాయి.

శనిగ్రహం మొత్తం రెండున్నర సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది.

శని వక్ర దృష్టి పడిందనడానికి ఆరు సంకేతాలు 
1. ఆకస్మిక ఆర్థిక నష్టంతో పాటు వ్యాపారం దారుణంగా పడిపోవడం

2. ఉద్యోగంలో విపరీత సమస్యలు, ఏకంగా జాబ్ కోల్పోవడం

3. మోసానికి గురవడం, పరువు, గౌరవం దిగజారడం, చంచల మనస్తత్వం

4. చెడు అలవాట్లు, దొంగతనం, జూదం, బెట్టింగ్ వంటి దుర్గుణాల పట్ల ఆకర్షణ

5. శని పీడిస్తున్న వ్యక్తి నుదురు తేజస్సు తగ్గుదల, నలుపుగా మారడం

6. కుక్క కరవడం, జంతువుల దాడిలో గాయపడడం

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి