మేషం: నేను అబద్ధం చెబుతున్నానని కనిపెట్టేస్తారేమో
కర్కాటకం: హమ్మయ్య, నేను పెద్దగా అబద్ధాలాను కాబట్టి ప్రాబ్లం లేదు
వృషభం: మనం వాళ్లను లవ్ చేస్తున్న విషయం వాళ్లు అడిగే వరకు తెలీదు
మిథునం: కూల్ కూల్, ఆ కూలింగ్ వాటర్ గ్లాస్ ఏది?
కన్య: నోప్రాబ్లం, మనకొచ్చిన నష్టమేం లేదు.. ఇది మా జూనియర్ల మీద కూడా ప్రయోగించాలి
తుల: ఈ టెస్టులు గిస్టులు నాకొద్దు.. లోపల ఉన్నది బయట చెప్పేది ఒకటి కాదని గుర్తించేస్తారేమో
సింహరాశి: నేను అబద్ధం చెప్పానని గుర్తుపట్టగానే ఓ పెద్ద స్మైల్ ఫేస్ పెట్టేస్తా
వృశ్చికం: ఏంటి కామెడీనా? టెస్ట్ గిస్ట్ లేదు.. నేను వెళ్తున్నా
ధనుస్సు: కన్ ఫ్యూజ్ అయినట్టు, మర్చిపోయినట్టు యాక్ట్ చేయొచ్చా
మకరం: వాళ్లు ఏం అడుగుతారో ఏంటో.. నా లవర్ కి ముందే విషయం చెప్పేయాలి
కుంభరాశి: టెస్ట్ కి ఎంత సేపు పడుతుంది? బయటకి వెళ్లడానికి టైమ్ ఉంటుందా?
మీనం: దేవుడు కరుణించి నన్ను ఇక్కడి నుంచి ఎలాగో వెంటనే బయటపడేస్తే చాలు
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి