సూర్య గ్రహం
జాతకంలో సూర్య దోషం ఉంటే సూర్యుడితో పాటు విష్ణువును పూజించాలి
చంద్ర గ్రహం
చంద్రదోషం ఉంటే శివుడికి అభిషేకంతో పాటు శుక్లపక్ష రోజుల్లో చంద్రుడిని దర్శించుకోవాలి
అంగారకుడు
కుజ దోషం నుంచి బయటపడేందుకు హనుమంతుడికి ప్రార్థన చేయాలి
బుధుడు
జాతకంలో బుధుడి స్థానం బాగా లేకుంటే దుర్గా మాతను పూజించాలి
బృహస్పతి
ఒకవేళ గురు దోషం ఉంటే నదీ ప్రవాహంలో బాదం, కొబ్బరి, నూనె వంటివి వేయాలి
శుక్రుడు
జాతకంలో శుక్రుడు అశుభంగా ఉంటే లక్ష్మీని పూజించాలి. నెయ్యి దానం చేయాలి
శని దేవుడు
శని దోషాలు ఉన్న వారు శనీశ్వరుడికి పూజలు జరిపించాలి. నల్ల నువ్వులు దానం చేయాలి
రాహువు
రాహు దోషం నుంచి ఉపశమనం పొందాలంటే సరస్వతి దేవతను పూజించాలి
కేతువు
మీ జాతకంలో కేతు గ్రహం అశుభంగా ఉన్నప్పుడు రావి చెట్టుకు నీళ్లు పోయాలి
Disclaimer:
ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.