ఈ రాశుల వారు రొమాన్స్ ఇరగదీస్తారు
రొమాన్స్ లైఫ్‌కి థ్రిల్ తెస్తుంది. కొత్తదనం చూపిస్తుంది. కొంత మంది సర్ప్రైజ్ చెయ్యడానికి క్యాండిల్‌లైట్ డిన్నర్ ఎరేంజ్ చేస్తారు.
మరికొందరు రూమంతా పూలతో నింపేస్తారు. ఇంకొకరు మరోలా చేస్తారు. ఇలా ఎవరు ఎలా చేసినా... రొమాన్స్ రొమాన్సే.
మరి రొమాన్స్ ఇరగదీసే రాశుల వారు ఎవరో, రొమాన్స్‌పై తక్కువగా ఆసక్తి చూపే రాశులవారు ఎవరో చూద్దాం.
మీన రాశి : వీరు ప్రేమ అనేది అనంతమైనది. వీళ్లు ఊహల్లోనే ప్రేమించేస్తారు. మోస్ట్ రొమాంటిక్ పార్ట్నర్లా ఉంటారు. వీరు పార్ట్నర్గా ఉన్న వారు రొమాన్స్‌లో స్వర్గం చూస్తారు.
సింహ రాశి : వీరు పార్ట్నర్ని ఎంతలా ప్రేమిస్తున్నారో ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తారు. రొమాన్స్ నుంచి తప్పించుకోవడం కష్టం. ప్రేమ లోకంలో, మైకంలో ముంచేస్తారంతే.
తుల రాశి : రొటీన్ రొమాన్స్ చూపించడం వీరికి నచ్చదు. అంతకు మించి చూపించాలనుకంటారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు బయటకు గంభీరంగా ఉంటూ... లోలోపల మాత్రం విపరీతమైన ప్రేమను ఆశిస్తారు. వీరి రొమాన్స్ ఆకాశపు అంచులను తాకుతుంది.
కర్కాటక రాశి : ఈ రాశి వారు అత్యంత ఎక్కువ కేర్ తీసుకునే సెన్సిటివ్ పర్సన్లు. హై రేంజ్ లో సర్ ప్రైజ్ లు ఇస్తారు.
వృషభ రాశి : వీరి రొమాన్స్ విషయంలో తమ పార్ట్నర్ సంతోషాన్నీ, సౌఖ్యాన్నీ కోరుకుంటారు. వీరి రిలేషన్షిప్ విషయంలో ఒక్కసారి కమిట్ అయితే... ఇక వదలరు.
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి