వారెవా... విశాఖలో ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ చూశారా?

విశాఖపట్నానికి మరో టూరిస్ట్ అట్రాక్షన్.

దేశంలోనే మూడో అతి పెద్ద మ్యూజికల్ ఫౌంటెయిన్.

విశాఖవాసులను అబ్బురపరుస్తున్న ఫౌంటెయిన్.

విశాఖలోని సిటీ సెంట్రల్ పార్క్‌లో ఉన్న ఫౌంటెయిన్.

కలర్‌ఫుల్ లైటింగ్, వాటర్ డ్యాన్సింగ్ అద్భుతం.

ప్రతి రోజూ సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే.

నగరవాసులతో పాటు టూరిస్టులను ఆకర్షిస్తున్న ఫౌంటెయిన్.

పార్క్‌లో 3000 చెట్ల పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్న పర్యాటకులు.

ఢిల్లీలో దేశంలోనే మొదటి అదిపెద్ద మ్యూజికల్ ఫౌంటెయిన్.

పూణేలో రెండో అతి పెద్ద మ్యూజికల్ ఫౌంటెయిన్.

Watch This- రూమ్ హీటర్... ఈ జాగ్రత్తలు తప్పనిసరి