బిజినెస్‌మెన్‌గా మారిన బాలీవుడ్ స్టార్ హీరో
ముంబైలో సల్మాన్‌ఖాన్ స్టార్ హోటల్ ప్లానింగ్
19అంతస్టుల బిల్డింగ్‌లో సల్లుభాయ్ హోటల్
బీచ్‌కి ఎదురుగా తల్లిపేరుతో ఉన్న కార్టర్ రోడ్ ఫ్లాట్‌లో హోటల్
సల్మాన్‌ఖాన్ హోటల్ ప్లాన్‌ని ఆమోదించిన బీఎంసీ
19 అంతస్తుల బిల్డింగ్‌లో మొదలైన హోటల్ పనులు
1, 2వ అంతస్తులలో కేఫ్‌తో పాటు రెస్టారెంట్
3వ అంతస్తులో జిమ్ మరియు స్విమ్మింగ్ పూల్
నాల్గవ అంతస్తులో సర్వీస్ ఫ్లోర్
6వ అంతస్తులో కన్వెన్షన్ సెంటర్
సల్మాన్‌ఖాన్ హోటల్ ప్లాన్‌ని కన్ఫామ్ చేస్తూ పత్రికలో వార్త
ఇప్పటికే బిజినెస్‌మెన్‌లుగా మారిన టాలీవుడ్ స్టార్స్
మహేష్‌బాబు,నాగచైతన్య,అల్లు అర్జున్, రానా
బాలీవుడ్‌లో హోటల్ ఓనర్‌గా కండలవీరుడు సల్మాన్‌ఖాన్(image credit - instagram)
గది.. దక్షిణ లేదా నైరుతి దిశలో సూదులు, దారాలను ఉంచడం మంచిది కాదు. ఈ దిశల్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.
సూదులు, దారాలను శుభ్రమైన, మంచి ప్రదేశంలో మాత్రమే ఉంచండి.
వాస్తుశాస్త్రంలో సూది, దారం పెట్టడానికి సంబంధించిన కొన్ని సాధారణ మార్గదర్శకాలు ఉన్నాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం చిందరవందరగా ఉన్న ప్రదేశాలు నెగెటివ్ ఎనర్జీని తీసుకుంటాయి. అలాంటిచోట పెట్టే సూదులు, దారాలూ ప్రమాదకరంగా మారతాయి.
గదికి తూర్పు లేదా ఉత్తర దిశలో సూదులు, దారాలను ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ దిశల్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
దక్షిణ లేదా నైరుతి దిశలో ఉంచితే అనారోగ్యాలు, అప్పులు, కష్టాలు, బాధలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
సూదులు, దారాలను వేరుగా ఉంచాలి. వాటిని కలిపి ఉంచితే ప్రతికూల శక్తి ఏర్పడి ఇంట్లో సభ్యులు అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటారు.
ఉపయోగించని సూదులు, దారాల నుంచి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. వాటిని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.