తిరుమలలో  250కోట్ల ఏళ్ల నాటి శిలాతోరణం చరిత్ర

telugu.news18.com

ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల ఎన్నో అద్భుతాలకు నెలవు

భక్తులను ఆకట్టుకునే ఎత్తైన కొండలు, లోయలు, శేషాచలం అడవి 

ఇలాంటి చోట ప్రకృతి రూపొందించిన వింతల్లో ఒకటే శిలాతోరణం

శ్రీవారి ఆలయం నుంచి ఒక్క‌ కిలో‌మీటరు ఉంటుంది  శిలాతోరణం

250 కోట్ల ఏళ్ల పురాతన శిలాతోరణం.. శ్రీవారి మహిమ వల్లే ఏర్పడిందని నానుడి

శిలాతోరణం 25 అడుగుల పొడవును, 10 అడుగుల ఎత్తును కలిగి ఉంది

ఇన్నేళ్లలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కున్న శిలాతోరణం 

నేటికి చెక్కుచెదరకుండా అద్భుతంగా కనిపించే పురాతన శిలాతోరణం

జలప్రవాహాల ఒరిపిడితో ఏర్పడిన శిలాతోరణం 

అమెరికాలోని ఉటా ప్రాంతంలోని ఇంద్రధనుస్తోరణ

ఇంగ్లాండ్‌లోని డాల్రాడియన్ శిలాసేతువుగా దర్శనం 

తిరుమల శ్రీవారి శంఖు,చక్రాల రూపంలో కనిపించే శిలాతోరణం 

ఒక‌లోకం నుంచి మరొక లోకంకు వెళ్ళే మార్గమంటున్న భక్తులు 

తిరుమల యాత్రికులకు మధురానుభూతిని కలిగించే శిలాతోరణం (local18-photos-credit-facebook) 

Watch This- ఎయిర్ కూలర్ ఫ్యాన్.. భలే ఉందిగా!