సమ్మర్లో భారీగా పెరిగే కూల్ డ్రింక్స్, బీర్ సేల్స్
ఈ సీజన్లో వేడి నుంచి ఉపశమనం కోసం ఆల్కహాల్ ఉండే బీరు తాగకపోవడమే మంచిది
వేసవిలో కూల్ బీర్ తాగితే బాడీ డీహైడ్రేట్ అవుతూ దాహం ఎక్కువ అవుతుంది
అయితే సమ్మర్లో ఆల్కహాల్ లేని బీర్ తాగడం మంచిదే అంటున్న రిసెర్చ్
ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయని తేల్చిన నిపుణులు
ఆల్కహాల్ లేని బీరు డయాబెటిస్ రిస్క్‌ను తగ్గిస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ B, ప్రొటీన్ లభించే ఈ బీర్లను సమ్మర్లో తాగడం మంచిదే
కానీ అతిగా తాగితే బరువు పెరగడం, కాలేయం దెబ్బతినడం, ఇతర అనారోగ్యాలు రావచ్చు
వేసవిలో వారానికి ఒకటి నుంచి మూడు సార్లు ఆల్కహాల్ లేని బీరు తాగితే బాడీకి మంచిదట