థ్రిల్‌ను ఆస్వాదించేవారు ట్రై చేయగలిగే బెస్ట్ అడ్వెంచర్ స్పోర్ట్ బంగీ జంపింగ్
బంగీ జంపింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కొన్ని భారత నగరాలు
బెస్ట్ ఇండియన్ బంగీ జంపింగ్ డెస్టినేషన్‌గా పేరున్న ప్రాంతం ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్
ఇండియాలో 83 మీటర్ల ఎత్తైన అతిపెద్ద బంగీ జంపింగ్ పాయింట్ రిషికేశ్ వద్ద ఉంది
మోస్ట్ అడ్వెంచరస్ బంగీ జంపింగ్‌ను ఎక్స్పీరియన్స్ చేయగలిగే మరో ప్రాంతం బెంగళూరు
40 మీటర్ల క్రేన్‌కు వేలాడదీసిన 25 మీటర్ల ప్లాట్‌ఫారమ్ నుండి బంగీ జంప్.. ఇక్కడి స్పెషాలిటీ
ఎక్కువమంది టూరిస్ట్‌లను ఆకర్షించే గోవాలోని అంజునా బీచ్‌లో బంగీ జంప్‌ను ఆస్వాదించవచ్చు
తక్కువ ఎత్తులో ఉండే అంజునా పాయింట్.. ఫస్ట్ టైమ్ బంగీ జంపింగ్ చేసేవారికి బెస్ట్ ఆప్షన్
మహారాష్ట్రలోని లోనావాలా బంగీ జంపింగ్ పాయింట్.. విజిటర్స్‌కు థ్రిల్స్ ఇచ్చే మరో డెస్టినేషన్