Video : గొప్ప విజయం సాధించారు : మోదీకి ట్రంప్ అభినందనలు

Uncategorized11:05 AM June 28, 2019

జపాన్‌లో జరుగుతున్న G20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు ఈ సందర్భంగా ట్రంప్ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప విజయం సాధించారంటూ అభినందించారు. భవిష్యత్తులో మిలటరీ సహా పలు రంగాల్లో పరస్పరం సహాయం అందించుకునేలా సత్సంబంధాలు కొనసాగిద్దామని ట్రంప్ ఆకాంక్షించారు. అమెరికాలో భారత్ ట్రేడ్ ప్రాధాన్యత హోదాను తొలగించడం,రష్యాతో ఆయుధాల కొనుగోలు వంటి అంశాలను కూడా భేటీలో చర్చించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading