హోమ్ » వీడియోలు » Uncategorized

Video : దీక్షా శిబిరంలోనే వాకింగ్ చేసిన మమతా బెనర్జీ

Uncategorized11:49 AM February 04, 2019

Modi vs Mamata : కేంద్రం, సీబీఐ తీరును నిరసిస్తూ... బెంగాల్ సీఎం మమతా బెనర్జీ... ఆదివారం రాత్రి సత్యాగ్రహ దీక్షకు దిగారు. సోమవారం కూడా దీక్ష చేస్తున్న ఆమె... ఉదయం దీక్షా శిబిరంలోనే కాసేపు వాకింగ్ చేశారు. ఆమె అలా వాకింగ్ చేస్తుంటే... అందరూ ఆశ్చర్యంగా చూశారు. దీక్షలో ఉన్నా రోజువారీ పనులేవీ వాయిదా వేయకుండా కొనసాగిస్తున్న ఆమె నిబద్ధతను నేతలు మెచ్చుకున్నారు.

Krishna Kumar N